Saturday, February 18, 2012

చిన్ననాటి కలలు - 1975



( విడుదల తేది : 28.02.1975 శుక్రవారం )
ధృవ చిత్రా వారి 
దర్శకత్వం: టి. లెనిన్‌బాబు 
సంగీతం: టి. చలపతిరావు 
తారాగణం: కృష్ణంరాజు,జయంతి,ప్రమీల,అల్లు రామలింగయ్య,రమాప్రభ,రావుగోపాలరావు, 
కె.వి చలం 

01. ఎలా తెలుపను ఇంకెలా తెలుపను మదినిండా - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: డా. సినారె
02. ఓ చెలీ ఓహో చెలీ ఓ చల్లని నవ్వుల జాబిలి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
03. నీవే నీవే నా మదిలో దాగున్నావు ఊహల కౌగిలిలో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. సీతాకోక చిలకల్లారా సింగారించుకు - ఎస్.పి.బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దాశరధి

                               - ఈ క్రింది  పాటలు అందుబాటులో లేవు -

01. ఒక శీలం చితికి పోయింది ఒక దీపం ఆరిపోయింది - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. నువ్వెందు కొచ్చావో నాకు తెలుసు నీకేమి ఇవ్వాలో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment