( విడుదల తేది: 10.11.1941 సోమవారం )
| ||
---|---|---|
వాణి పిక్చర్స్ వారి దర్శకత్వం: ఎం.ఎల్. రంగయ్య సంగీతం: మోతి బాబు తారాగణం: జి.ఎన్. స్వామి,ఆర్. బాలసరస్వతీ దేవి,టంగుటూరి కృష్ణకుమారి,పులిపాటి,రమ,రత్నం |
||
01 ముదముగా ముదముగా వనరము - టంగుటూరి సూర్యకుమారి 02. హాయి నొసంగె సుఖాల వెన్నెల రేయి - టంగుటూరి సూర్యకుమారి,జి.ఎన్. స్వామి - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు - 01. ఆహా ఎటుల్ చేనుండెన్ ధన కాంక్షచే - టంగుటూరి సూర్యకుమారి 02. చిరదౌహిత్రఫలంబుగోరి నియామించెన్ నన్ను ( పద్యం ) - జి.ఎన్. స్వామి 03. జయింపగలేరా విరోధి వాహిని కదనరంగ - వేదవల్లి,రమాదేవి 04. జయ్ జయ్కాళీ జయ్ భవానీ సంకటహారీ శంకరురాణి 05. జవ్వనమే శ్రేష్ఠమైనదహో వారెవారె ఎవ్వరికైనా - ఆర్. బాలసరస్వతి దేవి 06. తలచిన తలపులే పలికిన పలుకులే వలపుల జలధి - వేదవల్లి 07. తెరువనేటికి నిప్పు తెరగన్ను నొకమారు ( పద్యం ) - పులిపాటి 08. నా నాధా గుణసనాధా ఓ నా నాధా - 09. పాడిపంటల నలరు సామ్రాజ్యలక్ష్మి ( పద్యం ) - పులిపాటి 10. ప్రమదా వనంబు గన నేడు అమితానంద - టంగుటూరి సూర్యకుమారి 11. వచ్చినాడే నవవసంతుడు తెచ్చినాడే పూల పండుగ - రత్నం 12. యీ కసాయి జగమ్ము యెట్లు సృష్టించితివి - 13. సుగంధ పుష్ప సుమంబుల్ శుభము గూర్చు - ఆర్. బాలసరస్వతి దేవి |
Saturday, February 18, 2012
చంద్రహాస - 1941
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment