Monday, May 14, 2012

అరబ్బీవీరుడు జబక్ - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 23.03.1961 గురువారం )
హోమి వాడియా వారి
దర్శకత్వం: హోమీ వాడియా
సంగీతం: విజయ భాస్కర్
గీత రచన: శ్రీ శ్రీ 
తారాగణం: మహీపాల్,శ్యామా,అచలా సచ్‌దేవ్, భగవాన్ 

01. ఆనందాల అందిచేరా సఖా ఈ బాలిక - జిక్కి
02. జాతకాలరాశీ నీదే రాజా కమాల్ హై - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి
03. తనె తొలి ఆశలు ఇల దు:ఖమయము - ఎ. ఎం. రాజా, పి. సుశీల
04. మదిలోనే రేగే సదా భరమైన - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల
05. హృదయమ్మే నాడు నీదే మారదీ మాట వోయ్ వోయ్ - ఎ.ఎం. రాజా, పి. సుశీల

                                - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. మాకు నీవే సాయమయ్యా లోక జనతా పాలకా - పిఠాపురం
02. మానవునకీ లోకమే జోహారు చేయు కదా - పిఠాపురం
03. రమ్మనెడీ దీపాలోయి అన్నిటిని మరవలోయి - జిక్కిNo comments:

Post a Comment