( విడుదల తేది : 18.02.1966 శుక్రవారం )
| ||
---|---|---|
నీలా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎం. కృష్ణన్ సంగీతం: బ్రదర్ లక్ష్మణ్ గీత రచన: అనిశెట్టి తారాగణం: ప్రేమ్‌నజీర్, షీల, ఆనందన్, రాధ,పొన్నమ్మ,కె.వి.శాంతి | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అందాలు చిందే గన్నేరు కన్నె ఎదను తేనెలు దాచేవో - పి.సుశీల 02. అడవి సోమా అడవిసోమా రావోయి రావోయి - పి.సుశీల, చక్రవర్తి 03. దేవి అంబా నమస్తే నీ దయ - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం,సౌమిత్రి, రాఘవులు బృందం 04. బాధే నను వరించెను ఈ రోజు పాడలేను నే పాడలేను - పి.లీల 05. మాయ పెట్టె చూడు బిడ్డా మందు పెట్టె చూడు ఇదిగో - పిఠాపురం 06. మురిపించే భామయేలే మోహన నను చూసే - పి.బి. శ్రీనివాస్ 07. రాతలునై చేతులలొ లోటు రాదుపిల్లా ఆశతీర్చు - పి.లీల, రేణుక 08. స్నేహంతో మనసు వరించే లోకమ్ముంచే సోయగము - పి.బి. శ్రీనివాస్ |
Saturday, July 17, 2021
అడవిపిల్ల - 1966 ( డబ్బింగ్ )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment