Saturday, July 17, 2021

అడవియోధుడు -1966


( విడుదల తేది : 23.12.1966 శుక్రవారం )
నీలా ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: పి. సుబ్రహ్మణ్యం 
సంగీతం: యం.బి. శ్రీనివాస్ 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఆనంద్,గీతాంజలి,వాణిశ్రీ,శాంతి, రాజేశ్వరి,నటరాజ్, రాజ్‌గోపాల్

                   - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అందాల బాల చిన్నారి పిల్లా కనుల విందైన కన్నెపిల్లా - పి.లీల, ఎస్.జానకి
02. ఆమని కోయిల చెలువార పాడే ఆశల నూరించె బాల - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
03. కొండంత మారాజు కొలువు తీరున్నాడు పలుకవే ఓ చిలుక - ఎల్. ఆర్. ఈశ్వరి, పిఠాపురం
04. నా చెలి కన్నుల వెన్నెల మెరిసే నా చెలి పెదవుల కెంపులు విరసే - పి.బి. శ్రీనివాస్
05. బంగారు తీగవే నా ముద్దు వీణవే - బి.వసంత, యేసుదాసు
06. మనసార ఆడుదమా ముదమార పాడుదమా మోహమ్ము మీర - ఎల్. ఆర్. ఈశ్వరి



No comments:

Post a Comment