Sunday, May 20, 2012

ఇంటింటి కధ - 1974


( విడుదల తేది: 20.09.1974 శుక్రవారం )
లక్ష్మిరమణ కంబైన్స్ వారి
దర్శకత్వం: కె. సత్యం
సంగీతం : రమేష్ నాయుడు
తారాగణం: కృష్ణ,గుమ్మడి,సత్యనారాయణ,పద్మనాభం,చంద్రకళ,అంజలీదేవి,రమాప్రభ
             
01. ఇంటింటి కధ ఒక బొమ్మలాట వింత బొమ్మలాట - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. ఉరుమురిమి చూస్తూవూ తరిమి తరిమి ఎంతో - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. ఎంత వెర్రి తల్లివో ఎన్నాళీ శోధన ఏడవలేవు బ్రతుకు - పి. సుశీల - రచన: దేవులపల్లి
04. ఏమిటోననుకొంటి గోంగూరకి నే ఎగురుకుంటూ - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
05. కావాలని వచ్చావా చెయ్యాలని చేశావా - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
06. రమణి ముద్దుల గుమ్మ రావే నా రాజనిమ్మల - ఎల్.ఆర్.అంజలి, పి.బి. శ్రీనివాస్ - రచన: కొసరాజు



No comments:

Post a Comment