Monday, May 21, 2012

ఈతరం మనిషి - 1977


( విడుదల తేది: 10.02.1977 గురువారం )

పల్లవి ఆర్ట్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, లక్ష్మి,జయప్రద,గుమ్మడి,పద్మనాభం,అంజలీదేవి,హలం

01. ఆమ్ల పుష్ప సంకీర్ణం ( శ్లోకం ) - మంగళంపల్లి
02. ఇచ్చేశా నా హృదయం తీసుకో ఎదలోపల - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. ఎంత షో గున్నావే కిలాడి గుంటా వెన్నెల్లలే కమ్ముతావు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. ఓ కోమలి నా జాబిలి ఓ నవ్వన యవ్వన రాశి - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. చిరుగాలుల గిలిగింతలకు మరుమల్లె విరిబూతలకు మైమరచేవు - ఎస్.పి. బాలు
06. నవనవలాడే లేజవరాలు చెవిలో ఏదో చెప్పింది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
07. రావయ్యా ఓ తెలుగు బావ దేఖోజి బొంబాయి వాలా - ఎస్. జానకి బృందం - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment