Thursday, April 12, 2012

పంతులమ్మ - 1978


( విడుదల తేది: 10.03.1978 శుక్రవారం )
నవతా ఆర్ట్స్ వారి 
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు 
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
గీత రచన: వేటూరి సుందరరామమూర్తి 
తారాగణం: రంగనాధ్,శరత్‌బాబు,రావికొండలరావు,లక్ష్మి,దీప,నిర్మల 

01. ఎడరిలొ కోయిల తెల్లారినీ రేయి ఇలా పూదారులన్ని - ఎస్.పి.బాలు
02. తేనెటీగ కుడుతుంటె తీపిగుంటదా ఐనా నువ్వు కన్ను - పి.సుశీల, ఎస్.పి. బాలు
03. పండగంటి ఎన్నెలంతా చందరయ్యా దండగైపోయింది - ఎస్.పి. బాలు, పి.సుశీల
04. మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు మధురమధుర తర - పి.సుశీల
05. మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం - పి.సుశీల, ఎస్.పి. బాలు
06. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావె వలపంటి - ఎస్.పి.బాలు

                              - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు - 

01. అహో దుర్భరమాయె భారతము గర్వాంధుల్ (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ



1 comment: