Sunday, May 20, 2012

ఇంద్రధనుస్సు -1978


( విడుదల తేది: 14.01.1978 శనివారం )
ఉదయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: కృష్ణ,గుమ్మడి,ప్రభాకరారెడ్డి,గిరిబాబు,శారద,కాంచన, జయమాలిని,పద్మనాభం

01. ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా - ఎస్.పి. బాలు,పి.సుశీల
02. ఏడు రంగుల ఇంద్రధనుస్సు ఈడు వచ్చిన నా వయసు - పి.సుశీల
03. తడసిన కోక కట్టుకుని కడవ సంకన పెట్టుకుని వస్తుంటే - పి.సుశీల, ఎస్.పి. బాలు
04. నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం - ఎస్.పి. బాలు
05. ప్రేమకు మరణం లేదు దానికి ఓటమి లేనేలేదు - ఎస్.పి. బాలు
06. మూసుకొ మూసుకొ తలుపులన్నీ మూసుకో గడియలన్నీ - ఎస్.పి. బాలు­ ­



No comments:

Post a Comment