Sunday, May 20, 2012

ఇంద్రుడు చంద్రుడు - 1979



శ్రీ లక్ష్మీ ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: టి. కృష్ణ
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: శరత్ బాబు, మంజు భార్గవి

01. ఆ రాగ సంధ్యలో మూగ కోరిక ఈ రాధ గుండెలో - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: జాలాది
02. ఈవేళా ఆడెను మధురాల స్వరాల మేళవించి - పి. సుశీల - రచన: భావనాచారి
03. ఎవరు ఎవరు ఎవరికి ఎవరు కారు ఎవరికి ఎవరు కారు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. కన్నందుకు బాధ పడను బాబు పెంచలేకనుందుకు - పి. సుశీల - రచన: డా. సినారె
05. జున్నుముక్కలాంటి కన్నెపిల్ల ఉన్నది జుర్రుకుంటే - పి. సుశీల, ఎం. రమేష్ - రచన: జాలాది
06. వయసు బెత్తెడు నూరేళ్ళది నులి వేడిది ఇపుడన్నది - ఎం. రమేష్, రమోల - రచన: జాలాది
07. సందేళకోస్తానురోయి అందాలు తెస్తాను - ఎల్.ఆర్. ఈశ్వరి , ఎం. రమేష్ - రచన: భావనాచారి: 



No comments:

Post a Comment