Wednesday, April 18, 2012

బాలమిత్రుల కధ - 1973


( విడుదల తేది: 01.03.1973 గురువారం )

గౌరీ శేషు కంబైన్స్ వారి
దర్శకత్వం: వరప్రసాదరావు
సంగీతం: సత్యం
తారాగణం: జగ్గయ్య,నాగభూషణం,గుమ్మడి,రాజబాబు,జ్యోతిలక్ష్మి,హేమలత,మాష్టర్ దేవానంద్

01. అమ్మా మమ్ము విడిచి పోయావా తెలియక చేసినదానికి - ఎస్.జానకి - రచన: డా. సినారె
02. ఆవోజీ ఆవోజీ బాబూజీ లేవోజి తంత్రం మంత్రం - ఎస్.పి. బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
03. ఐస్‌ఫ్రూట్ బాబు ఐస్‌ఫ్రూట్ బేబీ ఐస్‌ఫ్రూట్ - ఎస్. జానకి, కృష్ణవేణి - రచన: డా.సినారె
04. గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి (సంతోషం) - ఎస్. జానకి - రచన: డా. సినారె
05. గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి (విషాదం బిట్) - ఎస్. జానకి - రచన: డా. సినారె
06. గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
07. పుట్టమీద పాలపిట్టోయ్ నాసామీ పట్టబోతే తేలు కుట్టిందోయి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
08. రంజు బలే రాంచిలకా రంగేళి రవ్వలమొలకా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె



No comments:

Post a Comment