Thursday, April 12, 2012

పాప పరిహారం - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 15.12.1961 శుక్రవారం )

బుద్ధా పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ఎ. భీమ్‌సింగ్ 
సంగీతం: విశ్వనాధన్,రామమూర్తి మరియు ఆర్. సుదర్శనం 
గీత రచన: అనిసెట్టి 
తారాగణం: శివాజీగణేశన్,జెమినిగణేశన్, ఎం. ఆర్. రాధ,సావిత్రి,దేవిక, ఎం.వి. రాజమ్మ 

01. చిలుకా నా చిలుకా ఎవరో చిలుకా నా మది కవ్వించెలే - పి.సుశీల
02. మీ హృదయం ప్రేమలనూ పలుకగలేదు - పి.సుశీల, పి. రామచంద్రరావు
03. లేవోయి భువినేలవోయి అల్లాను వేడుకొని నీలోని - మాధవపెద్ది బృందం
04. లోకానికే నవ వసంతము కనువిందౌ యువ సోయగము - పి.బి. శ్రీనివాస్
05. విశ్వసీమలో వెలుగు త్రోవలే వెదుకు మానవుడా - పి.బి. శ్రీనివాస్

                              - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. కన్నతల్లిని కనులారా కాంచినంత హృదయమునందున - పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment