Thursday, July 8, 2021

పాపల భైరవుడు - 1961 (డబ్బింగ్ )


( విడుదల తేది: 05.03.1961 ఆదివారం )
కే. ఏ. ఎస్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టి. ఆర్. రఘునాధ్
సంగీతం: పామర్తి
తారాగణం: బాలాజీ, అంజలీదేవి, సంధ్య,దేవిక,నంబియార్

         - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఇది రహస్యము రహస్యము ఊహాతీతము - వైదేహి - రచన: వడ్డాది
02. కన్ను కన్ను ఒకటాయే నీతో బాధలు రెండాయె - కె.రాణి,అప్పారావు - రచన: వడ్డాది
03. కవితయు నీవేనా గానము నీవేనా - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల - రచన: వరప్రసాదరావు
04. చిందాలే కన్నె అందాలే మందారమాల నీ అందాలే - స్వర్ణలత,రామం - రచన: వడ్డాది
05. నా ఆశ నేడురాగంబు పాడు అనురాగ హృదయం - ఘంటసాల,పి.లీల - రచన: వరప్రసాదరావు
06. పూబాణం రూపం సౌశీలం చూడ దైవ సమానం - పి.సుశీల - రచన: వరప్రసాదరావు
07. మరితూపులనే ఆపుమురా నేడు మురిపాలే - పి.లీల - రచన: వేణుగోపాల్
08. సింగారి నేనేరా అందం చిందే సుందరిరా - పి.లీల - రచన: వడ్డాదిNo comments:

Post a Comment