Thursday, July 8, 2021

పెళ్ళికాని పిల్లలు - 1961


( విడుదల తేది: 24.11.1961 శుక్రవారం )
హైదరాబాద్ మూవీస్ వారి 
దర్శకత్వం: సి. ఎస్. రావు 
సంగీతం: మాష్టర్ వేణు 
గీత రచన: ఆరుద్ర 
తారాగణం: జగ్గయ్య, జమున, కాంతారావు, చలం, హరనాధ్, రామకృష్ణ, పద్మనాభం 

01. అనగనగా ఒక చిన్నది ఆకాశంలో ఉన్నది అక్కల పెళ్ళి అయ్యేదాకా - ఘంటసాల, పి.సుశీల
02. ఎవరివే నీవెవరివే శివుని తలపై చెంగలించే - బెంగళూరు లత, ఎల్.ఆర్. ఈశ్వరి
03. చల్లని గాలి చక్కని తోట పక్కన నీవుంటే పరవశమే కాదా - ఘంటసాల, పి.సుశీల 
04. తెలియని హాయీ ఇది ఎందుకో పులకించెను నా మది - పి.సుశీల
05. నాలోని మధురప్రేమ లోలోన దాచలేను నీముందు - ఘంటసాల, పి.సుశీల 
06. ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో వయ్యారి పిలిచింది ఒకసారి ఆగుమా - పి.సుశీల
07. ప్రియతమా రాధికా రావే రయమున కలియవే ప్రేమాభిసారికా - ఘంటసాల 
08. మరపురాని మరవలేని మధురగాన మంజరిని ( బిట్) - పి.సుశీల
09. మొన్న నిన్ను చుశాను నిన్న మనసు కలిపాను నేటినుండి - ఘంటసాల, పి.సుశీల 



No comments:

Post a Comment