Thursday, July 8, 2021

పెళ్ళితాంబూలం - 1962


( విడుదల తేది : 10.03.1962 శనివారం )
విక్రమ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.ఎస్. రంగా
సంగీతం: విశ్వనాధం - రామమూర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: రమణమూర్తి,జమున,ఎస్.వి. రంగారావు,నాగయ్య ,
కన్నాంబ,రాజశ్రీ,రమణారెడ్డి,రాజనాల

01. అందం చిందే అప్సరసలమై ఆడేమా కన్నెల ఆశలె - పి.సుశీల బృందం
02. అమ్మాయి నేనొకటి ఇస్తాను కాదనకు.. ఏమిటది - పిఠాపురం,డి.యల్. రాజేశ్వరి
03. ఓహో జీవితమే ఆనందం నవయవ్వనమే అద్భుతం - పి.బి. శ్రీనివాస్ బృందం
04. చక్కని ఓ జాబిల్లి పలుకవేలనే నీ వలపులతొ - పి.బి. శ్రీనివాస్
05. చల్ బడా మజా ఆయెగా భల్ విహారమే హాయిగా - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల బృందం
06. కధయేనా కధయేనా బ్రతుకీ ఇలలో కధయేనా - పి.బి. శ్రీనివాస్
07. కాలమంతా లీలగా కదలిపోవు నోయి వయసు తీరా ఆశలు - పి. సుశీల
08. ప్రేమ నిండిన యిల్లే నవ స్వర్గముగా విలసిల్లే - పి.సుశీల

                               - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. నిత్య వినోదం ఈ లోకం మధురంగాదా ఈ సౌఖ్యం - డి.యల్. రాజేశ్వరి,పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment