( విడుదల తేది : 26.01.1962 శుక్రవారం )
| ||
---|---|---|
జాగృతి చిత్ర వారి దర్శకత్వం: వి. మధుసూదనరావు సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: జగ్గయ్య, జమున,జి.వరలక్ష్మి, గుమ్మడి,హేమలత, రమణారెడ్డి | ||
01. ఇన్నాళ్ళు లేని వేగిరపాటు ...ముసినవ్వ్వు వేల్గులోన - ఎస్. జానకి - రచన: డా. సినారె 02. తమాషా దేఖో తస్సాదియ్యా కనికట్టు సేస్తాం సూడవయ్యా - పిఠాపురం - రచన: ఆరుద్ర 03. పదండి ముందుకు పదండి తోసుకు కదం - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల,ఉడుతా సరోజిని బృందం - రచన: శ్రీశ్రీ 04. మనసిచ్చిన నచ్చిన చినవాడా మొనగాడా - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర 05. మనసు మంచిది వయసు చెడ్డది రెండుకలసి కళ్ళలోన చేసేను - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 06. మేలుకో సాగిపో బంధనాలు తెంచుకో - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - రచన: దాశరధి - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. మంచికి కాలం తీరిందా మనిషికి హృదయం మాసిందా - మహమ్మద్ రఫీ - రచన: జగ్గయ్య |
Thursday, July 8, 2021
పదండి ముందుకు - 1962
Subscribe to:
Post Comments (Atom)
Manchiki Kaalam theerinda is perhaps the first telugu song sung by Md Rafi. Eventhough,he sang for Bhakta Ramadasu they were all hindi songs. The song is still untraceable.
ReplyDelete