Thursday, April 12, 2012

పవిత్ర ప్రేమ - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 03.03.1962 శనివారం )

జి.కె ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: ఏ. భీంసింగ్ 
సంగీతం: విశ్వనాధం,రామమూర్తి మరియు ఆర్. సుదర్శనం 
గీత రచన: అనిసెట్టి 
తారాగణం: జెమిని గణేషన్, సావిత్రి,బి.సరోజాదేవి,జానకి 

                 - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అందని ప్రేమ ఇదేనో నా అందము నాశించేనో ఏవో మధుర - పి.సుశీల
02. ఒక గూటి పక్షులం ఒక పక్షికి తావేలేదు - టి. ఆర్. జయదేవ్
03. చక్కని కోమలి మాటలు చల్లని పిట్టల పాటలు - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల
04. చక్కని కోమలి మాటలు చల్లని పిట్టల పాటలు - పి.సుశీల
05. పాల్గారు చిన్నారివీవే ఆపదలెన్నో ఎదురీదినావే - పి.బి. శ్రీనివాస్
06. మధుర మోహాలు మనసున మెరిసేను వయారి చూపులలొ - పి.సుశీల
07. హృదయం అమృతసీమా అందు ద్వేషము నింపకుమా - పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment