Wednesday, July 14, 2021

పీటలమీద పెళ్ళి- 1964


  ( విడుదల తేది : 29.05.1964 శుక్రవారం )
ప్రతిభా సమర్పించు.. బి. ఆర్ వారి
దర్శకత్వం: ఘంటసాల కృష్ణమూర్తి
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: జగ్గయ్య,జానకి,చలం,కృష్ణకుమారి,గుమ్మడి,హేమలత,రమణారెడ్డి,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు

01. చిన్నారి మనసున కోరికలల్లే కొమ్మల చివురల కులికేనులె - పి.సుశీల - రచన: మల్లాది
02. ముందడుగు వేసింది అందాల చిన్నది - పి.బి. శ్రీనివాస్,బి.వసంత - రచన: చెర్వు ఆంజనేయశాస్త్రి
03. సూర్యునికి జాబిలికి . ఏమో అంతా అయోమయం - పి.బి. శ్రీనివాస్ - రచన: మల్లాది

                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. పీటలమీద పెళ్ళి ఆగుటకన్నా అవమానమేమి - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
02. మా తెలివి మాకు వదలి నీ తిక్కే నీ టెక్కే నీవు తీసుకో - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: మల్లాది



No comments:

Post a Comment