Wednesday, July 14, 2021

పూజా ఫలం - 1964


( విడుదల తేది : 01.01.1964 బుధవారం )
శ్రీ శంభూ ఫిల్మ్స్ వారి 
దర్శకత్వం: బి. ఎన్. రెడ్డి 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
తారాగణం: అక్కినేని, జమున,సావిత్రి,గుమ్మడి, ఎల్. విజయలక్ష్మి 

01. అందేనా ఈ చేతుల కందేనా చందమామా ఈ కనులకు విందేనా - పి.సుశీల - రచన: దేవులపల్లి
02. ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా నిదుర రాదు కనులకు - పి.సుశీల - రచన: దేవులపల్లి
03. ఎందు దాగివున్నావో బృందావిహారీ బృందావిహారీ నీ పాదధూళినై - పి.సుశీల - రచన: డా. సినారె
04. ఓ బస్తీ దొరగారు దిగివస్తారా మీరు అల్లరి చిల్లరి - బి.వసంత, బసవేశ్వర్ - రచన: కొసరాజు
05. తరతమ్ములుగా దాన ధర్మములు చేసి ( పద్యం ) - పి. సుశీల
06. నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకొ నిదుర లేచె - ఘంటసాల - రచన: డా. సినారె 
07. పగలే వెన్నెల జగమే ఊయలా కదలే ఊహలకే - ఎస్. జానకి - రచన: డా. సినారె
08. పగలే వెన్నెల జగమే ఊయలా కదలే ఊహలకే (చివరి ఘట్టంలో ) - ఎస్. జానకి - రచన: డా. సినారె
09. పగలే వెన్నెల జగమే ఊయలా కదలే ఊహలకే (బిట్ -1 ) - ఎస్. జానకి - రచన: డా. సినారె
10. పగలే వెన్నెల జగమే ఊయలా కదలే ఊహలకే (బిట్ -2 ) - పి.సుశీల - రచన: డా. సినారె
11. మంచి దినము నేడే మహారాజు ( బిట్ ) - ఎస్. జానకి
12. మదనా మనసాయెరా పరువముపొంగే తరుణము - ఎస్. జానకి - రచన: డా. సినారె
13. వన్నెచిన్నెలదీ గులాబీ వలచి రమ్మన్నది - సత్యారావు,స్వర్ణలత బృందం - రచన: డా. సినారె
14. వస్తావు పోతావు నా కోసం వచ్చి కూర్చొన్నాడు నీ కోసం - బి. వసంత - రచన: కొసరాజు
15. శివదీక్షాపరురాలనురా నే శివదీక్షాపరురాలనురా శీలమింతై - ఎస్. జానకి కోరస్ - రచన: ఘనం శీనయ్య



No comments:

Post a Comment