Friday, July 23, 2021

పట్టుకుంటే పదివేలు - 1967


( విడుదల తేది: 25.05.1967 గురువారం )
నవజ్యోతి ఫిలిమ్స్ వారి 
దర్శకత్వం: ఎం. మల్లికార్జున రావు 
సంగీతం: టి. చలపతిరావు 
తారాగణం: చలం, భారతి,గీతాంజలి,గుమ్మడి,సత్యనారాయణ 

01. ఏ ఫర్ ఏపిల్ బి ఫర్ బిస్కట్ సి ఫర్ - టి. ఆర్. జయదేవ్, బి.వసంత బృందం - రచన: ఆరుద్ర
02. తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలించ రావా - పి.సుశీల బృందం - రచన: దాశరధి
03. నాంపల్లి స్టేషన్‌కాడా జాంపండు బాగుంటాది - మాధవపెద్ది, ఎస్.జానకి - రచన: డా. సినారె
04. సైరా చక్కని దేశం జాలమదిలేలో - టి. ఆర్. జయదేవ్, బి.వసంత బృందం - రచన: కొసరాజు

                                  
                                - ఈ క్రింది నాటకం అందుబాటులో లేదు - 


01. స్వాగతం స్వాగతం సరసులైన - పి.బి. శ్రీనివాస్,టి.ఆర్. జయదేవ్, బి. వసంత - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment