Friday, August 13, 2021

పంచకల్యాణి దొంగలరాణి - 1969


( విడుదల తేది: 02.08.1969 శనివారం )
శ్రీ సరస్వతి చిత్రా వారి
దర్శకత్వం: గిడుతూరి సూర్యం
సంగీతం: ఎ.ఎ. రాజ్
తారాగణం: కాంతారావు,విజయలలిత,త్యాగరాజు,మోతుకూరి సత్యం,జ్యోతిలక్ష్మి,నిర్మల,మధుమతి

01. అమ్మమ్మమ్మమ్మ ఇక తగ్గవోయి అబ్బబ్బబ్బబ్బ నే - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: అనిశెట్టి
02. ఉదయించిన సూర్యునిలా...పద పద పదవే కళ్యాణి - పి.సుశీల - రచన: ఏల్చూరి సుబ్రహ్మణ్యం
03. మనసూ వయసూ నీదే నా వగలూ జిలుగూ నీకే - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: సిక. రాజు

                                   - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. కధ కధ కధ కధ కధా కదలాడెను ఎదలో - ఎస్.పి.బాలు,మాధవపెద్ది,బి.వసంత - రచన: కరుణశ్రీ
02. తీపి తీపి కల్లోయ్ రాజా ఓపినంత ఏస్కో రాజ - పి.సుశీల - రచన: కొసరాజు



No comments:

Post a Comment