Thursday, April 12, 2012

పద్మవ్యూహం - 1973


( విడుదల తేది: 12.05.1973 శనివారం )

పుష్పాంజలీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. చిన్నప్పరెడ్డి
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: రాజసులోచన,జానకి,జయకుమారి,రావుగోపాలరావు
చంద్రమోహన్,సత్యనారాయణ,చంద్రకళ,

                - ఈ క్రింది పాటలు వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఈ నీలి నీలి ముంగురులు అందాల మబ్బుల దొంతరలు - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
02. ఉలికి పడకు ఉరిమి చూడకు నేనే నేనే కసురుకోకు - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
03. ఉలికి పడకు ఉరిమి చూడకు నేనే నేనే కసురుకోకు - పి. సుశీల - రచన: డా.సినారె
04. నాకు నావారు పండుగ చేసే రోజు నేడు ఈనాడు - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. నీల మేఘశ్యామా ఓ ఇనకుల సోమా లోకాలనేలేటి - టి. ఆర్. జయదేవ్ - రచన: మోహన్‌గాంధీ
06. నువ్వు నేను ఒక యిస్తోకు కలుపు ఖుషీగా తరుపు మణేలా - పి.సుశీల - రచన: ఆరుద్రNo comments:

Post a Comment