Thursday, April 12, 2012

పల్లెపడుచు - 1954



యు.టి.ఎ అండ్ శ్యామలా వారి
దర్శకత్వం: బోళ్ళసుబ్బారావు
సంగీతం: యం.యస్. రామారావు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,ముక్కామల,అమర్‌నాధ్,పేకేటి,జి.వరలక్ష్మి,
కృష్ణకుమారి,జయలక్ష్మి

01. ఓ మేరీప్యారీ మీకి సూసింది మెదల్ హై దిమాక్ దిల్ - మాధవపెద్ది

                   - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఎటుపోయెదరో ఎటకేగెదరో దారిలేని వారలై - మాధవపెద్ది
02. ఏరు నవ్విందోయి - ఊరు నవ్విందోయి ఏటిలో చిట్టిచేప - ఎ.ఎం. రాజా
03. ఏలా ఏలా జీవితానా కురిసేను కన్నీటి వానా - పి.సుశీల
04. ఓ దీనులారా లేవు మొగసాల రంగవల్లికళు నేడు - వి.జె. వర్మ
05. చాలు నీలాంటి వాళ్ళను చూసా ఏల యీ మాటలు - సరోజిని
06. తేలికగా తేలికగా చులకనగా దొరకనోయి ఓయ్ - జిక్కి, ఎ.ఎం. రాజా
07. నను చేరడేలనో నా రాజు గడువేల మీరెనో - ఎ.పి. కోమల,పిఠాపురం
08. నా ప్రియరాణి నను విడనాడి పోయెదవా హా సఖీ - పిఠాపురం
09. ఫోటోగ్రాఫ్ ఫో ఫో ఫో కంటి కింపుగా నుండు - పిఠాపురం
10. శ్రీరఘురామ సీతారామ మొర వినలేవా శరణము నీవే - ఎ.పి.కోమల



No comments:

Post a Comment