Wednesday, April 18, 2012

బాబు - 1975


( విడుదల తేది : 02.05.1975 శుక్రవారం )

మారుతీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: ఆత్రేయ
తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ,గుమ్మడి,లక్ష్మి,రాజబాబు,జి.వరలక్ష్మి,అల్లు రామలింగయ్య

01. అయ్యబాబోయ్ అదిరిపోయింది ఆడపిల్లతో ఇలాగేనా - పి.సుశీల, ఎస్.పి. బాలు
02. ఎన్నెన్ని ఒంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నవేమో రెండే కన్నులు - ఎస్.పి.బాలు, పి.సుశీల
03. ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను - ఎస్.పి.బాలు,పి.సుశీల,రామకృష్ణ బృందం
04. ఓయమ్మా ఎంతలేసి సిగ్గొచ్చింది సిగ్గొచ్చి మొగమెంతో ముద్దొచ్చింది - పి.సుశీల
05. కిందవాళ్ళు యిక పైకి రండిరా అందరొక్కటిగ - ఎస్.పి. బాలు, ఎస్.జానకి, చక్రవర్తి బృందం
06. నా స్నేహం పండి ప్రేమై నిండిన చెలియా రావేలా నా చేరువ - ఎస్.పి.బాలు కోరస్



No comments:

Post a Comment