( విడుదల తేది : 10.02.1945 శనివారం )
| ||
---|---|---|
శోభనాచల పిక్చర్స్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి సంగీతం: మొతీబాబు మరియు గాలిపెంచెల నరసింహ రావు తారాగణం: గౌరీనాధ శాస్త్రి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,పారుపల్లి సత్యనారయణ,సి. కృష్ణవేణి, లక్ష్మీ రాజ్యం | ||
- ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అభావా రావా నను పాలింపగ రావా శంకరా - సి. కృష్ణవేణి 02. అరిషడ్వర్గ యుతంబు యీ జగంబు ( పద్యం ) - పారుపల్లి సత్యనారయణ 03. ఆశలే తీరేగా నా కోర్కేలే పండేగా మన కన్నే చెరే తీరును - సి. కృష్ణవేణి ఇతరులు 04. ఇదే శాస్త్రమని యిదే శస్త్రమని దేశరక్షణకై పోవుదము - గౌరీనాధ శాస్త్రి 05. కన్నెచెరన్ దరింప కొరగాని అనాధను చేసి ( పద్యం ) - సి. కృష్ణవేణి 06. కృష్ణహరే మాధవ మధుసూదనశౌరీ - గౌరీనాధ శాస్త్రి 07. గంగే కలుషవిభంగే కరుణా సాగర తరంగే - పారుపల్లి సత్యనారయణ 08. తేరి నిద్రించు కుంతినందనుల లక్క యింట వంచించి ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 09. నిదరపోరా నాయనా జోల పాడెదరా - మహలక్ష్మీ కుమారి 10. నేనాశించినది యనుగ్రహమే తండ్రీ రమ్ము ( పద్యం ) - గౌరీనాధ శాస్త్రి 11. పాపినా కులటనా పలుకవేల నా స్వామీ భారమౌ - సి. కృష్ణవేణి 12. బలమువీవ నాకు భక్తుండ నీయెడ ఆలిబిడ్డలేని ( పద్యం ) - గౌరీనాధ శాస్త్రి 13. మంగళగౌరీ పాడంగరాదే వేడంగ రాదే సకల శుభకరీ - 14. యాలో గంగమ్మ ఉయ్యాలో గంగమ్మగంగానది - 15. యీలోకమే కనుమూసే చీకటి తెరవే మూసె - మహలక్ష్మీ కుమారి |
Wednesday, April 18, 2012
భీష్మ - 1945
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment