Wednesday, April 18, 2012

భక్త మార్కండేయ - 1956


( విడుదల తేది:  28.12.1956 - శుక్రవారం )
విక్రమ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. ఎస్. రంగా
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు రామమూర్తి
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: నాగయ్య , కె. రఘురామయ్య ,కాంతారావు,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,
ఆర్. నాగేంద్రరావు , రమణారెడ్డి ,పుష్పవల్లి ,సురభిబాలసరస్వతి, పద్మిని ప్రియదర్శిని

01. అంతా శివమయమన్నా జగమంతా శివమయమన్నా - పిఠాపురం బృందం
02. అవునంటారా కాదంటారా ఇంటకి అందం ఇల్లాలే - సత్యవతి, పిఠాపురం
03. ఆడేది పాడేది వాడ వాడ తిరిగేది అడిగినోడి చెయ్యిచూసి - ఎ.పి. కోమల
04. ఊగు ఊగు ఉయ్యాలా ఊగు హాయిగ జంపాల చిన్నారి - పి.లీల బృందం
05. కన్నెలేడి కళ్ళదానా మల్లెమొగ్గ పళ్ళదానా నన్నేలుకోవే - పిఠాపురం,కె.జమునారాణి
06. కొండలు కోనలు దాటుచును వెనుచూడక సాగెను - ఎ. ఎం.రాజా, ఎ.పి.కోమల బృందం
07. జయజయ శ్రీమన్‌మహాదేవా (దండకం) - నాగయ్య
08. జయ జయ శంకర సాంబశివదాశివ శంభో మహేశా - నాగయ్య,శూలమంగళం రాజ్యలక్ష్మి
09. జయ జయ సర్వేశా నిన్ను మదిని భజించిన సాటిలేని - కె.జమునారాణి
10. తెరచి చూడయా కన్ను తెరచి చూడయ్య - పి.సుశీల బృందం
11. దేవాది దావా శ్రీకరశుభకర దేవాది దేవ గోవింద ఆనంద - కె. రాఘురామయ్య
12. దాగుడు మూతలు నాతోనా ననుడాయగరారా ఇకనైనా - రావు బాలసరస్వతీ దేవి
13. ధనమువలనను ధర్మంబు దాన్‌వలన (పద్యం) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
14. భక్తలోకశుభంకరు పరమశివుని కైవసముచేయు (పద్యం) - కె. రఘురామయ్య
15. నందనులతోడ కలిసి ఆనందమొందు ఆదిదంపతుల (పద్యం) - కె. రఘురామయ్య
16. నిను సేవింపగ గోరిన కనిపెంచిన తల్లి (పద్యం) - పి.సుశీల
17. పావనమ్మగు తిరువారూరుపురమున రంగరు సైకతలింగం (పద్యం) - కె. రఘురామయ్య
18. ప్రేమాకృతివో అమ్మా చిననాడే శివునికోరి ఘన తపము - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల బృందం
19. మార్కండేయ జననంబందిన నాడే వ్రాసెనొసటన్ (పద్యం) - శూలమంగళం రాజ్యలక్ష్మి
20. మోహన సుందర ఊరగా భరణా ..శివనామ భవతరణా - కె. రఘురామయ్య
21. శంకర గళహారా సంకట పరిహారా - నాగయ్య,శూలమంగళం రాజ్యలక్ష్మి బృందం
22. శివనామా భవతరణా భవతరణా శివ తవచరణా - కె. రఘురామయ్య
23. సకల చరాచర జీవుల హృదయాల వెలసి వెలంగే దేవా - శూలమంగళం రాజ్యలక్ష్మి

              - ఈ క్రింది సంవాద పద్యాలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ధర్మాంధ దుశ్శీల దుర్మతీ ధర్మునే (సంవాద పద్యాలు) -



No comments:

Post a Comment