Wednesday, April 18, 2012

బారిష్టర్ పార్వతీశం - 1940


( విడుదల తేది: 07.08.1940  బుధవారం )

మద్రాస్ యునైటెడ్ వారి
దర్శకత్వం: ( డి.ఎల్. రామచంద్రన్ - బొండాం పెళ్లి )
దర్శకత్వం: ( ఆర్ ప్రకాష్ - బారిష్టర్ పార్వతీశం మరియు చదువుకున్న భార్య   )
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: జి. వరలక్ష్మి, ఎల్.వి. ప్రసాద్, లంక సత్యం

01. ప్రేమయే జగతి దేముడు లేని జగతి - జి. వరలక్ష్మి ( బారిష్టర్ పార్వతీశం నుండి )
02. పోయిరా ప్రియుడా లండన్ పోయిరా - జి. వరలక్ష్మి బారిష్టర్ పార్వతీశం నుండి )

                        - ఈ చిత్రంలోని ఇతర పాటల వివరాలు అందుబాటులో లేవు - 



No comments:

Post a Comment