Thursday, April 12, 2012

పిచ్చోడి పెళ్ళి- 1975


( విడుదల తేది : 03.10.1975 శుక్రవారం )

మురళీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్ వారి 
దర్శకత్వం: కె.యస్. రెడ్డి 
సంగీతం: సత్యం 
తారాగణం: రాజబాబు,రామకృష్ణ,గుమ్మడి,గిరిబాబు,విజయనిర్మల,సూర్యకాంతం,
అల్లు రామలింగయ్య 

01. ఏయ్ నన్ను చూశావంటే ఉహూ: చెయ్యి వేశావంటే - పి.సుశీల - రచన: యం.గోపి
02. ఏడుస్తావా ఏడుస్తావా హిచ్చోహాయీ ఎవ్వరేమన్నారె - ఎస్.పి.బాలు - రచన: కొసరాజు
03. దేవుడు చేసిన పెళ్ళియిదే ఆ దేవుని లీల యిదే - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
04. రోషమున్న,వేషమున్నా ఒగరు పొగరు ఉన్నా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం - రచన: యం.గోపి
05. వలపొచ్చిందమ్మో పిల్లకి వలపొచ్చింది వయసొస్తే - ఎస్.జానకి బృందం - రచన: యం.గోపి



No comments:

Post a Comment