Thursday, April 12, 2012

పిచ్చిమారాజు - 1976


( విడుదల తేది: 09.01.1976 శుక్రవారం )
జగపతి స్టాఫ్ ఎంటర్‌ప్రైజెస్ వారి
దర్శకత్వం: వి.బి. రాజేంద్రప్రసాద్
సంగీతం: కె.వి.మహదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: శోభన్‌బాబు,మంజుల,అంజలీ దేవి,రాజబాబు,ఎస్. వరలక్ష్మి,ధూళిపాళ

01. ఆగుట్టు ఈ గుట్టు పైగుట్టు లోగుట్టు పెరుమాళ్ళకెరుకరొ - పి.సుశీల
02. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా కుక్కతోక పట్టి గోదారి ఈదినా - పి.సుశీల, ఎస్.పి.బాలు
03. ఓ కుర్రదానా వెర్రిదానా ఎందుకిలా నువ్వెందుకిలా తరమకొస్తావు - ఎస్.పి. బాలు,పి.సుశీల
04. కొత్త పిచ్చోడు పొద్దెరగడు కొంగులాగి లొంగదీసి కొంప - పి.సుశీల, ఎస్.పి.బాలు
05. నిక్కి నిక్కి చూశావో నీడొక్క చింపుతారు డోలు కడతారు - ఎస్.పి. బాలు
06. సింగినాదం జీలకర్రరో అసలు సంగతంతా గుండుసున్నలే - పి.సుశీల, ఎస్.పి.బాలు




No comments:

Post a Comment