Thursday, April 12, 2012

పసి హృదయాలు - 1973


( విడుదల తేది: 25.10.1973 గురువారం )
నవచిత్రా ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: యం. మల్లికార్జున రావు 
సంగీతం: జి.కె. వెంకటేష్ 
తారాగణం: కృష్ణ,జమున,రామకృష్ణ,చంద్రకళ,నిర్మల,సునందిని (నూతన పరిచయం) 

01. ఆరు మాసాలాగు పుడతాడు మనకు బాబు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
02. కలలు కన్న రాధ కనులలో మనసులో ( విషాదం ) - పి.సుశీల - రచన: డా. సినారె
03. కలలు కన్న రాధ కనులలో మనసులో ( సంతోషం ) - పి.సుశీల - రచన: డా. సినారె
04. చూసిన చూపే చూడని పదే పదే దోచిన రూపే - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: డా.సినారె
05. పిన్ని మళ్ళి నవ్వూ బాబాయ్ నువ్వు నవ్వూ - ఎస్.జానకి, సరోజ - రచన: ఆరుద్ర
06. పిలిచిన పలికే దేవుడవయ్యా వెంకటేశ్వరా - ఎస్. జానకి, రమణ - రచన: దాశరధి
07. శేషశైలవాసా మమ్మేలు శ్రీనివాసా కాపాడ రావేలా - పి.సుశీల,సరోజ - రచన: దాశరధి



No comments:

Post a Comment