( విడుదల తేది : 08.02.1975 శనివారం )
| ||
---|---|---|
సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. హేమంబరధరరావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: కృష్ణంరాజు,జమున,చంద్రమోహన్,లక్ష్మి,కాంచన,రాజబాబు,పండరీబాయి,గిరిబాబు | ||
01. ఎవరు నీవు ఎవరు నేను ఎందుకీ అనుబంధం ఏమిటీ సంబంధం - ఎస్.పి. బాలు - రచన: దాశరధి 02. ఒంటరితనానికి ఇక శెలవు ఊహాగానానికి ఇక శెలవు - పి.సుశీల, రామకృష్ణ - రచన: డా. సినారె 03. చెయ్యిచూసి చెపుతావా బావా నా చెయ్యి పట్టి చెబుతావా - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: గోపి 04. మేడలోన మురిసేవారు కొందరే నీడలేక వగిచేవారెందరో - పి.సుశీల,శారద - రచన: దాశరధి 05. వినిపించనా వినిపించనా మీకో సంగీతం నీకోసం - ఎస్.పి. బాలు,శరావతి బృందం - రచన: అరుద్ర - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. గుడిలో ఒక దీపం నా మదిలో ఒక రూపం - పి.సుశీల - రచన: దాశరధి |
Thursday, April 12, 2012
పరివర్తన - 1975
Labels:
NGH - ప
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment