Saturday, July 17, 2021

కత్తి పోటు - 1966 ( డబ్బింగ్ )


( విడుదల తేది : 31.08.1966 బుధవారం )
మంజులా సిని సిండికేట్ వారి
దర్శకత్వం: వై.ఆర్. స్వామి
సంగీతం: పామర్తి మరియు ఉదయకుమార్
గీత రచన: వడ్డాది
తారాగణం: రాజ కుమార్, ఉదయకుమార్,వాణిశ్రీ,ఉదయచంద్రిక

            - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఆడనా లేడిలా ఊ రాజా ఝం ఝణా ఝణా చిన్నదానా - ఎల్. ఆర్. ఈశ్వరి
02. చెంగు చెంగున హాయిగా చిందువేసెను చిన్నారి - పి. సుశీల
03. నవమన్మధుడే నాకు ఈడౌను వాడే - పి. సుశీల
04. రాగాల తెలించుమా వగమాటలే చలించుమా - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
05. వేడెనురా మదనా ఓ లలనా చేరెనురా కనరా - ఎస్. జానకి



No comments:

Post a Comment