Saturday, July 17, 2021

ఆస్తిపరులు - 1966


( విడుదల తేది: 18.11.1966 శుక్రవారం )
జగపతి పిక్ఛర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని, జయలలిత, జగ్గయ్య, జి. వరలక్ష్మి, బేబి పద్మిని 

01. అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
02. ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా బ్రోవరా ( పేరడీ ) - ఘంటసాల - రచన: ఆత్రేయ
03. ఎర్ర ఎర్రని బుగ్గల దానా నల్లనల్లని కన్నులదానా - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
04. చలి చలి చలి వెచ్చని చలి గిలి గిలి గిలి చక్కలి గిలి - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
05. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే (సంతోషం) - ఘంటసాల - రచన: ఆత్రేయ
06. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే (విషాదం) - ఘంటసాల - రచన: ఆత్రేయ
07. మగవాడిలే ఎగరేసుకుపో పగవాడివలే నను దోచుకు పో - పి.సుశీల - రచన: ఆత్రేయ
08. మిడిసి పడకు మిడిసి పడకు అత్తకూతురా ముందు ముందు - ఘంటసాల - రచన: ఆత్రేయ
09. సోగ్గాడే చిన్నినాయనా ఒక పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు - పి.సుశీల - రచన: కొసరాజు
10. శ్రీకృష్ణా వృష్ట్నివరా యాదవా రాధికేశా గోవర్దోనోధ్దరణా (శ్లోకం) - ఘంటసాల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment