Monday, January 30, 2012

గజదొంగ - 1981


( విడుదల తేది:  30.01.1981 శుక్రవారం )
విజయదుర్గా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందరరామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,జయసుధ,శ్రీదేవి,గుమ్మడి,సత్యనారాయణ,జయమాలిని

01. అల్లనేరేడు సెట్టుకాడ గున్నమావిళ్ళ గుట్టకాడ - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
02. ఇంద్రధనసు చీరకట్టి చంద్రవదన చేరవస్తే - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్
03. ఇదో రకం దాహం అదో రకం తాపం కటకటాలలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. ఒక రాతిరి ఒక పోకిరి ఒకటిమ్మని దరిరమ్మని - ఎస్. జానకి, ఎస్.పి. బాలు,పి. సుశీల
05. చుప్పనాతి చందురుడు మబ్బుచాటుకెళ్ళాడు - ఎస్.పి. బాలు, పి. సుశీల
06.నీ యిల్లు బంగారంగానూ నా ఒళ్ళు సింగారంగానూ - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
07. రెండక్షరాల ప్రేమ రెండు క్షణాల ప్రేమ జ్యోతిని జ్వాలగా - ఎస్.పి. బాలు కోరస్



No comments:

Post a Comment