Wednesday, February 29, 2012

తిలోత్తమ - 1951


( విడుదల తేది: 16.02.1951 శుక్రవారం )

శోభనాచల వారి
దర్శకత్వం: శ్రీ మీర్జాపూర్ రాజావారు
సంగీతం: పి. ఆదినారాయణ రావు
తారాగణం: అక్కినేని, అంజలీదేవి, ఎ.వి. సుబ్బారావు,
యమ్.సి. రాఘవన్,సూర్యప్రభ,కనకం,పుష్పలత

                 - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆకసమెంతా అవని యెంతా అనురాగము చెంత -
02. ఇంతేనా బ్రతుకు దేవా ఇంతేనా బ్రతుకు కన్నుల పండువుగా -
03. ఎ హేయ్ లేవిడి లేవిడి ఓడిపోయాడోయి ఓడిపోయి సిగ్గులేక -
04. ఓ లందకారి  బంగారుబొమ్మా సందిటిలో నన్ను చేర్చవే -
05. కారుచీకటుల... చిట్టి చిట్టి నాన్నాచిన్నారి నాన్న -
06. జయ జయ జననీ జగదంబా జయ జయ ఆశ్రిత -
07. దరిశన మీయగరావా  ఓ దేవా దాసిని మరచితివా -
08. దీనురాలను కావవా దేవా కావవా దేవా -
09. దేవా దేవా నాపై నిర్దయ తగునా నమ్మినదానను -
10. ధనమే పుణ్యం ధనమే మోక్షం ధనమూలమ్మని జగమనురా -
11. నవమోహనాంగ రారా జవరాల నేలుకోరా మగవాని వయసులోన -
12. పూత్తూ తలైక్కుం పూంగా  ( 6 బాషల పాట ) -
13. ప్రేమే పరమని ఏమేమో తలచుట కిదియేనా ఫలము -
14. మనసులు కలసీ మమతలు విరిసీ మగువల మరతురే -
15. వలపులరాజు ఏడి నా ముద్దుల రేడు ఏడి  వన్నెల చిన్నెల -
16. శోభనగిరినిలయా దయామయా - సి. కృష్ణవేణి ( సంగీతం: టి.ఎ.మోతి)
17. సద్దు సేయకండోయి హాత్ హోత్ సద్దు సేయకండోయి -
18. సుందర నందకుమారా ఓమారా ఏలుకొనగ రారా -



No comments:

Post a Comment