Sunday, May 20, 2012

ఇల్లే స్వర్గం - 1981


( విడుదల తేది: 25.04.1981శనివారం )
నటరాజా ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: జి.ఎస్. రెడ్డి
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: చంద్రమోహన్, మాధవి, మురళీ మోహన్,నాగభూషణం,నిర్మల,పద్మనాభం

01. ఏవో ఏవో ఆశించావు ఏమిటి చివరికు సాధించావు - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
02. చీకటి తెర తొలగించి వేకువ వెలిగించే దేవి నీవెవరు - ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
03. జీవితమే ఒక సెలయేరు అది సుధా ప్రవాహం - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
04. మేలుకో రామా నన్నేలుకో శ్రీరామ మేలుకో రామ - వాణి జయరాం - రచన: దేవులపల్లి



No comments:

Post a Comment