Sunday, May 20, 2012

ఇల్లు ఇల్లాలు - 1972


( విడుదల తేది: 07.12.1972 గురువారం )
నందిని ఫిల్మ్స్
దర్శకత్వం: పి.సి.రెడ్డి
సంగీతం: కె.వి.మహదేవన్
తారాగణం: కృష్ణ, కృష్ణంరాజు,రాజబాబు,రమాప్రభ,వాణిశ్రీ,సూర్యకాంతం

01. ఆకు పచ్చని చేలు అల్లో నేరెళ్ళు ఆపైన పైరగాలి ఆల్లోనేరెళ్ళు - పి.సుశీల - రచన: డా. సినారె
02. ఆలు మగల అన్యోన్యం అంతులేని ఆనందం పండిన వలపుల - పి.సుశీల - రచన: ఆరుద్ర
03. ఇల్లే ఇలలో స్వర్గమని ఇల్లాలె ఇంటికి - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: కె. అప్పలాచార్య
04. పల్లెటూరు మన భాగ్యసీమరా పాడిపంట- పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
05. వినరా సూరమ్మ కూతురు మగడా - ఎస్. జానకి, రాజబాబు - రచన: కె. అప్పలాచార్య
06. హాయిగా మత్తుగా ఆడవే అందాల భామ ఆడేక చూపించు - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment