Thursday, April 12, 2012

పండంటి సంసారం - 1975


( విడుదల తేది : 23.01.1975 గురువారం )

నందిని ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: పి. భానుమతి,గుమ్మడి,భారతి,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ,
అల్లు రామలింగయ్య

01. కలవక కలవక కలిశాము ప్రేమ కడలిలో తడిశాము - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: కె. అప్పలాచార్య
02. కోతినుంచి పుట్టాడు మానవుడు ఆ గుణములు అందుకే మానడు - పి. భానుమతి - రచన: ఆత్రేయ
03. పచ్చిగా చెప్పాలంటే చచ్చిపోతున్నా ఆ ఆ నీ వెచ్చదనం కోసం - పి. సుశీల - రచన: ఆత్రేయ
04. పిచ్చి పిచ్చి పిచ్చీ  రకరకాల పిచ్చి ఏ పిచ్చి లేదనుకుంటే - పి. భానుమతి - రచన: ఆత్రేయ
05. వెయ్యర భన్నా వెయ్యన్నా దెబ్బకు దెయ్యం వదలాలన్నా - పి. భానుమతి - రచన: ఆత్రేయ
06. శ్రీరామచంద్రా లాలి శ్రీ సుగుణసాంద్రా లాలి - పి. భానుమతి - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment