Thursday, April 12, 2012

పంజరంలో పసిపాప - 1973


( విడుదల తేది: 01.02.1973 గురువారం )

రవిచిత్రా వారి 
దర్శకత్వం: గిడుతూరి సూర్యం 
సంగీతం: ఎస్. హనుమంతరావు 
తారాగణం: రామకృష్ణ,నాగయ్య,జ్యోతిలక్ష్మి,రాజనాల,త్యాగరాజు,మీనాకుమారి 

01. ఆనందం అందిస్తాను టుయు అందాన్ని చిందిస్తాను టుయు - ఎల్.ఆర్. ఈశ్వరి
02. ఓ పచ్చని సంసారం మన చక్కని అనుబంధం - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి
03. ఓరోరి బసవన్నా డూడూడూ బసవన్నా చూడరా మాయదారి వేషాలు - ఎల్.ఆర్. ఈశ్వరి
04. నాజంట నువ్వుంటే చాలు బ్రతుకంతా అడుగున అడుగేసి - రామకృష్ణ,పి.సుశీల
05. శ్రీవేంకటేశా దేవా కరుణించి కాపాడరావా కరుణించి - బి. వసంత

                       - పాటల ప్రదాత డా. ఉటుకూరి - వారికి నా ధన్యవాదాలు - 



No comments:

Post a Comment