Sunday, May 20, 2012

ఇనస్పెక్టర్ - 1953


( విడుదల తేది:27.05.1953  బుధవారం )
జుపిటర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆర్. ఎస్.మణి
సంగీతం: జి. రామనాధన్
తారాగణం: టి.కె. షణ్ముగం, అంజలీదేవి,సి.కె.సరస్వతి,కె.రత్నం,టి.కె.భగవతి

01. ఓ లేచిపోతివే లేత మనసుని గాయపరచి   - ఎ.ఎం. రాజా, జిక్కి
02. జగజ్యోతి కళావాహిని చిదానంద రూపిణి నీవే కావ - జిక్కి
03. మరుపాయెనా మోహనా నీకొరకై నిరీక్షించి - ఎం. ఎల్. వసంతకుమారి,ప్రయాగ - రచన: ఆత్రేయ
04. మార సుకుమారా సదా రా జాలమదేలా ఏరుకోరా - ఎం. ఎల్. వసంతకుమారి - రచన: ఆత్రేయ
05. మూలపడిన నా ముద్దుల వీణను మీటితివోయి - ఎం. ఎల్. వసంతకుమారి - రచన: ఆత్రేయ

                - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ఏమందునే ఓ మందయాన నా బందిఖాన -
02. తీయని ఆశలు తెలిపే కన్నులు  హాయిగా నెమలిలా -
03. పుట్టిన దాదిగా లచ్చినె కట్టుకొనాలని ( పద్యం) -
04. సుడిగాలి గోలలో నడి కడలిలో చలించే నా నావపై -



No comments:

Post a Comment