Sunday, May 20, 2012

ఇల్లాలి కోరికలు - 1982



( విడుదల తేది: 28.10.1982 గురువారం )
బాబు ఆర్ట్స్ వారి
దర్శకత్వం: జి. రామ్మోహన్ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, జయసుధ,సత్యనారాయణ,నిర్మల,శ్రీలక్ష్మి,గిరిబాబు,నూతన్ ప్రసాద్

01. అమ్మ వినవే తల్లి వినవే బుద్ది వచ్చే నాకు బుజ్జగించవే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. టిక్ టిక్ టిక్ గడియారం 12 అయ్యింది కొక్కరకో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. తొందర తొందరగుంది రావే ముద్దులూరి గుమ్మ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. పవమాన ..సీమనుంచి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు,నిర్మల,సత్యనారాయణ - రచన: ఆత్రేయ
05. బాటలు వేరైనా బాటసారులు ఒకటే నడకలు వేరైనా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment