Sunday, May 20, 2012

ఇల్లాలి ముచ్చట్లు - 1979


( విడుదల తేది: 11.08.1979 శనివారం )
ఉదయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్
దర్శకత్వం: ఎం.ఎస్.కోటారెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: ఆత్రేయ
తారాగణం: మురళీ మోహన్, ప్రభ

01. ఒకే మాట ఒకే పాట ఒకే రాగ ఒకే తాళము ఒకే మనసు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. నటనలు చాలించరా కృష్ణా నటనలు చాలించరా - ఎస్. జానకి, చక్రవర్తి - రచన: ఆత్రేయ
03. రామ రామ అనుకోవే రాముడు దర్శనమిస్తాడు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
04. శ్రీరఘురామా జయ జయ రామా సీత పుట్టింది నీకోసమే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయNo comments:

Post a Comment