Sunday, May 20, 2012

ఇల్లాలే దేవత - 1985


(విడుదల తేది: 12.09.1985 గురువారం ) 
లక్ష్మి ఫిల్మ్ కంబైన్స్ వారి
దర్శకత్వం: టి.ఎల్.వి. ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,భానుప్రియ,రాధిక

01. దొరగారి ప్రేమ దొరసానిపైన సరసాల వాన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. నిన్ను చూసిన కళ్ళతో రంభనైన చూడను నిన్ను తాకిన - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: వేటూరి
03. పాలు తేనే కలయికలా నేలా నింగి చేరికలా పూవు తావి - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. పువ్వులాగా నవ్వుకోవే నవ్వుగానే ఉండిపోవే పున్నమి జాబిలి - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. రాణీగారు మా రాణీగారు రాజాగారు తాజావార్త - ఎస్.పి. బాలు ( ఎస్.పి. శైలజ మాటలతో ) - రచన: ఆత్రేయ
06. శ్రీవారికి కోపాలు శ్రేమతికి తాపాలు దేశాన మహిళల మంత్రం - పి. సుశీల - రచన: వేటూరి



No comments:

Post a Comment