ఈస్టి౦డియా ఫిలిం కంపెనీ వారి దర్శకత్వం: అక్తర్ నవాజ్ సంగీతం: ప్రభల సత్యనారాయణ తారాగణం: ఆరణి సత్యనారాయణ,ఘంటసాల రాధాకృష్ణయ్య,ఎన్. నాగరాజారావు,సరస్వతి,రాంపాప | ||
---|---|---|
ఈ చిత్రంలోని పాటలు అందుబాటులో లేవు 01. అఖిల్ తేరి హో ఈ గున్ గున్ యారో కాహేకో - ఘంటసాల రాధాకృష్ణయ్య 02. ఇక్ష్వాకులతిలకా యికనైన బలుకవే రామచంద్రా - గానం ? 03. ఏడ నున్నాడో బద్రాదివాసు దేవుడేడనున్నాడో - ఘంటసాల రాధాకృష్ణయ్య 04. ఏడుకొండవాడ వెంకటరమణ ఏడుకొండల మధ్య - గానం ? 05. ఏతీరున నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా - ఆరణి సత్యనారాయణ 06. ఏమహనీయ తేజుడు మునీంద్రయోగిని - ఘంటసాల రాధాకృష్ణయ్య 07. కహో ఖాతిర్ సే హరదం రాం రాం రాం - ఘంటసాల రాధాకృష్ణయ్య 08. చేతన్ లేదొక గవ్వ నాకు నిధి యా సీతా మనోనాధుడే - ఆరణి సత్యనారాయణ 09. చోరులు గారని నిధియై పేరాసను జెందు ఖలులు - గానం ? 10. జయతు జయతు మంత్రం జన్మ సాపల్య మంత్రం ( శ్లోకం ) - గానం ? 11. జో తూహిజో సమాయియే నైనసే దయా కరో - ఘంటసాల రాధాకృష్ణయ్య 12. దర్ షన్ దేనా రామా తేరే సాథ్ హై హం - ఘంటసాల రాధాకృష్ణయ్య 13. దానవ మర్దన దశరధ నందన తామస భంజన - బృందం 14. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానందా - బృందం 15. భద్రాదిరఘురామ భజనకు జనుచుండ - ఆరణి సత్యనారాయణ 16. మై గులామ్ మై గులామ్ మై గులామ్ తేరా - ఘంటసాల రాధాకృష్ణయ్య 17. యమపాశంబును ఖండ ఖండములుగా - ఆరణి సత్యనారాయణ 18. యాద్ కరో అల్లా అల్లా యాద్ కరో తుమే - ఘంటసాల రాధాకృష్ణయ్య 19. రామ రామ రఘు రామపరాత్పర రావణ సంహార - బృందం 20. రామరామజే రాజారాం రామరామజె సీతారాం - ఆరణి సత్యనారాయణ 21. రాముడే తండ్రి రాజనిన రాముడే బంధుడు - ఆరణి సత్యనారాయణ 22. వహ్వయి సారాయి వడుపైన సారాయి - బృందం 23. శ్రీకృష్ణు డను పేరు చెన్నార ధరణి పై జలజాక్షు - ఆరణి సత్యనారాయణ 24. శ్రీరమణా మృదుచరణ స్మరమణా పరమపురుషా - సరస్వతి 25. స్వామిసేవ సేయబోదము నేడు సీతారామ సేవ - బృందం |
Saturday, June 23, 2012
రామదాసు - 1933
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment