Showing posts with label 1933. Show all posts
Showing posts with label 1933. Show all posts

Tuesday, April 29, 2014

రామదాసు - 1933


( విడుదల తేది: 02.09.1933 శనివారం )

ఇంపీరియల్ వారి
దర్శకత్వం: ఘంటసాల రాధాకృష్ణయ్య
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: ఘంటసాల బలరామయ్య,రామదాసు,సత్యనారాయణ

                          - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


పృధ్వీ పుత్ర - 1933



( విడుదల తేది: 20.12.1933 బుధవారం )
సరస్వతీ మోవీ టోన్ వారి
దర్శకత్వం: పోతిన శ్రీనివాస రావు
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: పారుపల్లి సత్యనారాయణ, కె. రఘురామయ్య,దొమ్మేటి సూర్యనారాయణ,మిస్ కనకవల్లి

                     - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 




సతీ సావిత్రి - 1933


( విడుదల తేది: 04.02.1933 శనివారము )

భారత్ మూవీటోన్స్ వారి
దర్శకత్వం: హెచ్.ఎం. రెడ్డి
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: కాంతామణి,వి.వి. సుబ్బారావు,కె.ఎల్. కాంతం,హేమ్ సింగ్

                        - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


శకుంతల - 1933


( విడుదల తేది: 25.03.1933 శనివారము )

సెలెక్ట్ పిక్చర్స్ సర్క్యూట్ వారి
దర్శకత్వం: సర్వోత్తం బాదామి
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: యడవల్లి సూర్యనారాయణ రావు,సురభీ కమలాబాయి,బాకురుపండ వెంకట రావు,నెల్లూరు నాగరాజారావు

                        - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


బిల్వ మంగళ్ లేక చింతామణి - 1933



( విడుదల తేది: 29.07.1933 శనివారము )
మదన స్టూడియోస్ వారి
దర్శకత్వం: కాళ్ళకూరి సదాశివరావు
సంగీతం: మారుతి సీతారామయ్య
తారాగణం: మాస్టర్ బాబూ రావు,భద్రాచార్యులు,పులిపాటి వెంకటేశ్వర్లు,వెంకట చేనులు,
పి. రామతిలకం,పార్వతీబాయి,సూర్యం,శశిరేఖ,సుబ్బులు,ప్రమీల

                        - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 
01. ఇంట రంభలవంటి ఇంతులుండ సాని సంపర్కము - పులిపాటి వెంకటేశ్వర్లు



Thursday, September 6, 2012

సతీ సావిత్రి - 1933



( విడదల తేది: 05.02.1933 ఆదివారం )
ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
హొర్మొనిష్టు - వి.జె. గోపాల్ సింగ్
తారాగణం: నిడుముక్కల సుబ్బారావు,గోవిందరాజు వెంకటరామయ్య,
పారుపల్లి సత్యనారాయణ,వేమూరి గగ్గయ్య
మిస్ రామతిలకం,మిస్ పార్వతీబాయి,మిస్ లలిత,మిస్ సుగుణ, చిర్రావూరి దీక్షితులు...

                       - వివరాలు మాత్రమే - పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 

01. ఆహా కాంతా యీ యుగ్రవనంబెంతో రమణీయం - రామతిలకం,నిడుముక్కల సుబ్బారావు
02. ఈశ్వర సంకల్ప మెవ్వరెరుంగుదురు యే రీతి యెటులుండునో - నిడుముక్కల సుబ్బారావు
03. కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును - పారుపల్లి సత్యనారాయణ
04. జగన్మోహనాకార శ్యామసుందరా శరీర త్రిజగన్మోహనాకార - పారుపల్లి సత్యనారాయణ
05. జై సావిత్రి హిమశైలపుత్రి పావన గాత్రి యోపరమ - రామతిలకం
06. తగునా యిది జనకా త్వాదృశులీ స్దితిని బలుక - రామతిలకం
07. తీయనిదౌ నీవిలాస మెడద దలపగ నాకు నేదో మధు - రామతిలకం
08. దీర్ఘాయురస్తు ధాత్రీపాలనాప్రాప్తి - పారుపల్లి సత్యనారాయణ
09. నా హృదయఫలకమునయా నాతిరూపు రేఖా విలాస - నిడుముక్కల సుబ్బారావు
10. పోయేనయ్యో ఇపుడు నను బాసి ఆ పొలతుల మిన్నన్ - నిడుముక్కల సుబ్బారావు
11. పోవుచున్నాడే నా విభుని జీవములనుగొని - రామతిలకం
12. ప్రాణనాథ నీతోడవత్తునా ఫలపత్రేంద్రములు కలిగిన - రామతిలకం
13. బాల పొమ్మికన్ యీ యుగ్రారణ్యంబున రావలదు - వేమూరి గగ్గయ్య,రామతిలకం
14. మధుసూదనా హే మాధవా హే చక్రపాణి - పారుపల్లి సత్యనారాయణ
15. లాలి నీరజనేత్ర లావణ్యగాత్ర లాలి సుచరిత్ర - పార్వతీబాయి
16. సరసిజాక్షి నీవీపథమున నడువగ కరంబు శ్రమమగుగాన - వేమూరి గగ్గయ్య
17. సుజనజనావన శౌరీ సుమనోహరీ అరిజనభీషణ - పారుపల్లి సత్యనారాయణ
18. సుఫలమామి సుధావిలాసీ సుమగుణ వికస కుముద నాథా - రామతిలకం
19. హా వనటనోంద తగునా నీకు జనకా భూవలయమున - రామతిలకం



Saturday, June 23, 2012

రామదాసు - 1933


( విడుదల తేది: 17.06.1933 శనివారము )
ఈస్టి౦డియా ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: అక్తర్ నవాజ్
సంగీతం: ప్రభల సత్యనారాయణ
తారాగణం: ఆరణి సత్యనారాయణ,ఘంటసాల రాధాకృష్ణయ్య,ఎన్. నాగరాజారావు,సరస్వతి,రాంపాప

                                            ఈ చిత్రంలోని పాటలు  అందుబాటులో లేవు

01. అఖిల్ తేరి హో ఈ గున్ గున్ యారో కాహేకో - ఘంటసాల రాధాకృష్ణయ్య
02. ఇక్ష్వాకులతిలకా యికనైన బలుకవే రామచంద్రా - గానం ?
03. ఏడ నున్నాడో బద్రాదివాసు దేవుడేడనున్నాడో - ఘంటసాల రాధాకృష్ణయ్య
04. ఏడుకొండవాడ వెంకటరమణ ఏడుకొండల మధ్య - గానం ?
05. ఏతీరున నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా - ఆరణి సత్యనారాయణ
06. ఏమహనీయ తేజుడు మునీంద్రయోగిని - ఘంటసాల రాధాకృష్ణయ్య
07. కహో ఖాతిర్ సే హరదం రాం రాం రాం - ఘంటసాల రాధాకృష్ణయ్య
08. చేతన్ లేదొక గవ్వ నాకు నిధి యా సీతా మనోనాధుడే - ఆరణి సత్యనారాయణ
09. చోరులు గారని నిధియై పేరాసను జెందు ఖలులు - గానం ?
10. జయతు జయతు మంత్రం జన్మ సాపల్య మంత్రం  ( శ్లోకం ) - గానం ?
11. జో తూహిజో సమాయియే నైనసే దయా కరో - ఘంటసాల రాధాకృష్ణయ్య
12. దర్ షన్ దేనా రామా తేరే సాథ్ హై హం - ఘంటసాల రాధాకృష్ణయ్య
13. దానవ మర్దన దశరధ నందన తామస భంజన - బృందం
14. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానందా - బృందం
15. భద్రాదిరఘురామ భజనకు జనుచుండ  - ఆరణి సత్యనారాయణ
16. మై గులామ్ మై గులామ్ మై గులామ్ తేరా - ఘంటసాల రాధాకృష్ణయ్య
17. యమపాశంబును ఖండ ఖండములుగా - ఆరణి సత్యనారాయణ
18. యాద్ కరో అల్లా అల్లా యాద్ కరో తుమే - ఘంటసాల రాధాకృష్ణయ్య
19. రామ రామ రఘు రామపరాత్పర రావణ సంహార - బృందం
20. రామరామజే రాజారాం రామరామజె సీతారాం - ఆరణి సత్యనారాయణ
21. రాముడే తండ్రి రాజనిన రాముడే బంధుడు - ఆరణి సత్యనారాయణ
22. వహ్వయి సారాయి వడుపైన సారాయి - బృందం
23. శ్రీకృష్ణు డను పేరు చెన్నార ధరణి పై జలజాక్షు - ఆరణి సత్యనారాయణ
24. శ్రీరమణా మృదుచరణ స్మరమణా పరమపురుషా - సరస్వతి
25. స్వామిసేవ సేయబోదము నేడు సీతారామ సేవ - బృందం