( విడుదల తేది: 22.12.1934 శనివారం )
| ||
---|---|---|
యీస్టు ఇండియా ఫిల్మ్ కంపెనీ వారి దర్శకత్వం: సి. పుల్లయ్య సంగీతం: ప్రబల సత్యనారాయణ తారాగణం: పారుపల్లి సుబ్బారావు,పారుపల్లి సత్యనారాయణ,మాస్టర్ భీమారావు, మాస్టర్ మల్లేశ్వర్ రావు,రమాదేవి, శ్రీరంజని (సీనియర్), పద్మాబాయి | ||
01. మందం మందం మధురనినదైహి వేణు - పారుపల్లి సత్యనారాయణ 02. సాహసమేల ఈలీల జానకి వెతపడకే పతిసేవ భాగ్య - పారుపల్లి సత్యనారాయణ 03. హే రామా రాజీవ నయనా - పారుపల్లి సత్యనారాయణ, రంగాచారి ఈ క్రింది పాటలు,పద్యాలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. అరమరయేల నే నిలచు నాశ్రమదేశము నీది కాదే (పద్యం) - 02. అరయ కౌసల్యాది యత్తల నడిగి నా వందనములు - 03. ఆహా ఏమి నా భాగ్యము స్వామి కరుణించేను నేటికి నా జన్మ - శ్రీరంజని (సీనియర్) 04. ఎన్నిదోషములున్ననెంచక యించుక గుణమున్న (పద్యం) - 05. ఎల్లెల్లె లంజ నీ వోటము నా కెరిక లేదా బెంజాలి నంజా - వెంకటాచలం, పద్మాబాయి 06. ఏట కేగెనొ నాసూనుడహా అరయగ జాలనుగా - 07. ఏటోలె యీ మురిపింత చందమామలాటి చక్కని మోగము - 08. ఏమిది సహచరు లెదురు రారేలా ఆశ్రమమున - 09. కడుంగడు పొగరు తలకెక్కేనా ఛీ దుష్టుడా ఖలుడా - 10. జైజై శ్రీరామచంద్ర రఘుకులసాంద్రా జనకాత్మజపతి - బృందం 11. తగునే ఓ బాలా యిటు మది వెతగొన - 12. తాటకి మర్దించి తాపసియాగముగాచే ( సంవాద పద్యాలు ) - 13. తొలిఝాముననే లేచి లలిత భక్తినిజేయు పరగ ప్రాతఃకాల - 14. ధరణిని మనకిక ధన్యత కలిగెన్ గురువర్యుల దయగా - 15. నిరాదరమాయేనా నేటికి భూమిజకా యీ బాములు కలిగే - 16. ప్రభో ధర్మమా శ్రీరామా సుగుణశీలయే రామా - 17. భానుడు గ్రుంకకుండ నరివర్గము జంపి మదీయ సోదరున్ (పద్యం) 18. ముదమాయెగా నాధా పదయాంతరంగ నీ సరసన్ - 19. యీరీతిగా బల్కిన మీ నాలుకలు గోయన్ దగు నిపుడు - 20. రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి - 21. రఘుకులభూషణా రామా నీపదసేవనమే నాగతి - 22. రఘురాజు నాదిగా రాజులౌమమ్ముల వరప్రేమ గూర్చునో (పద్యం) 23. రఘురామ చరితమును వినుమమ్మాయిక - మాస్టర్ భీమారావు, మల్లేశ్వర్ రావు 24. రూపము మరువగనౌనా జీవితంబెటో పావనచరితా - 25. వర సరోజలోచనా రామా రఘుకులాబ్ది సురుచిర సోమా - 26. వీరాగ్రేసరు డశ్వమేధ హయ మద్వేలంబుగా బంపే (పద్యం) 27. సత్వపాలనా ఘన సాధుశీలుడే ముక్తినొసగి శబరి గావడే - 28. సూర్యాన్వయాబ్ది సోమా సురనుత నామా - 29. స్త్రీబాలకుల జంప చెలగుపాపమటంచు ( సంవాద పద్యాలు ) - |
Monday, June 25, 2012
లవ కుశ - 1934
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment