Showing posts with label 1934. Show all posts
Showing posts with label 1934. Show all posts

Tuesday, April 29, 2014

అహల్య - 1934


( విడుదల తేది: 31.12.1934 సోమవారం )
పైనీర్ ఫిలింస్ వారి
దర్శకత్వం: కొచ్చెర్లకోట రంగారావు
సంగీతం:  వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: కొచ్చెర్లకోట రంగారావు

                      - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


Thursday, September 6, 2012

సీతా కల్య్ణాణము - 1934


( విడుదల తేది: 06.10.1934 శనివారం )
వేల్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నరసింహా రావు
సంగీతం: మాస్టర్ పెంచలయ్య
తారాగణం: మాధవపెద్ది వెంకట్రామయ్య,నెల్లూరు నాగరాజరావు,మాస్టర్ కళ్యాణి,సూరిబాబు,రామతిలకం,
బెజవాడ రాజరత్నం,లంకా కృష్ణమూర్తి,మిస్ శ్రీహరి,కోకిలామణి,కమలాకుమారి...

         - వివరాలు మాత్రమే - పాటలు,పద్యాలు ఇతర వివరాలు అందుబాటులో లేవు - 

01. అరిజన విజయులమై అరుదెంతుము సెలవు నొసగుము -
02. ఆనందమై యలరారుచుండెన్ ఘన తరుల పై - బెజవాడ రాజరత్నం
03. చెలియా పరిమెళిత సుమములచె విలసితమౌ  డోలిక - బెజవాడ రాజరత్నం బృందం
04. చోద్యమేమి స్వామి యీ కాననంబు గనగన్ - కళ్యాణి
05. జయ జయ మహేశా జయ పార్వతీశ జయజయ -
06. నిరాదరణ మేలా అంబా వరాలోసగి పరిపాలింపవేల - శ్రీహరి
07. పరబ్రహ్మ సచ్చిదానంద పరమపురుష పతిత పావన - కమలకుమారి
08. ప్రళయకాల భైరవాకృతులమై విలయంబుగ - కె.వి. సుబ్బారావు, లంకా కృష్ణమూర్తి
09. ప్రాణనాథ యేటి కిటులన్ చింతనొందగన్ - రామతిలకం
10. ప్రేమా మహిమమున్ తెలియగన్ తరమగునా జగతిన్ - కళ్యాణి
11. భక్తపోషిణే శక్తిప్రదాయనే ముక్తి సంధాయనే దీనావనా -
12. మానసచోరా సుధీర  కనులారగ నిను గాంచి - బెజవాడ రాజరత్నం
13. మౌనీంద్రనాదు పూర్వపుణ్యమున మీ సేవలభించెన్ - కళ్యాణి
14. రఘురామ నామ స్మరణామృత పానమే కామిత - పి. సూరిబాబు
15. రామజయతు జయరాజిత శ్యామా -
16. వనసుమ పరిమళంబు వర్ణంపగా తరంబే - శ్రీహరి,కోకిలామణి, రామతిలకం
17. వివిధ పరిమిళిత సుమములగాంచుమ అవిరళమగు - రామతిలకం
18. శివదీక్షా పరురాలనురా నే శీలమెంతైన విడువజాలనురా -
19. శ్రీనాథా తరించితి నీ కృపచేతనె గాదా శ్రీనాథా - బెజవాడ రాజరత్నం
20. సర్వేశ్వరా నను బ్రోవగ రావా నిర్వికార గుణా - కమలకుమారి



Monday, June 25, 2012

లవ కుశ - 1934


( విడుదల తేది: 22.12.1934 శనివారం )
యీస్టు ఇండియా ఫిల్మ్ కంపెనీ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: ప్రబల సత్యనారాయణ
తారాగణం: పారుపల్లి సుబ్బారావు,పారుపల్లి సత్యనారాయణ,మాస్టర్ భీమారావు,
మాస్టర్ మల్లేశ్వర్ రావు,రమాదేవి, శ్రీరంజని (సీనియర్), పద్మాబాయి

01. మందం మందం మధురనినదైహి వేణు - పారుపల్లి సత్యనారాయణ
02. సాహసమేల ఈలీల జానకి వెతపడకే పతిసేవ భాగ్య - పారుపల్లి సత్యనారాయణ
03. హే రామా రాజీవ నయనా - పారుపల్లి సత్యనారాయణ, రంగాచారి

                ఈ క్రింది పాటలు,పద్యాలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అరమరయేల నే నిలచు నాశ్రమదేశము నీది కాదే (పద్యం) -
02. అరయ కౌసల్యాది యత్తల నడిగి నా వందనములు -
03. ఆహా ఏమి నా భాగ్యము స్వామి కరుణించేను నేటికి నా జన్మ - శ్రీరంజని (సీనియర్)
04. ఎన్నిదోషములున్ననెంచక యించుక గుణమున్న (పద్యం) -
05. ఎల్లెల్లె లంజ నీ వోటము నా కెరిక లేదా బెంజాలి నంజా - వెంకటాచలం, పద్మాబాయి
06. ఏట కేగెనొ నాసూనుడహా అరయగ జాలనుగా -
07. ఏటోలె యీ మురిపింత చందమామలాటి చక్కని మోగము -
08. ఏమిది సహచరు లెదురు రారేలా ఆశ్రమమున -
09. కడుంగడు పొగరు తలకెక్కేనా ఛీ దుష్టుడా ఖలుడా -
10. జైజై శ్రీరామచంద్ర రఘుకులసాంద్రా జనకాత్మజపతి - బృందం
11. తగునే ఓ బాలా యిటు మది వెతగొన -
12. తాటకి మర్దించి తాపసియాగముగాచే ( సంవాద పద్యాలు ) -
13. తొలిఝాముననే లేచి లలిత భక్తినిజేయు పరగ ప్రాతఃకాల -
14. ధరణిని మనకిక ధన్యత కలిగెన్ గురువర్యుల దయగా -
15. నిరాదరమాయేనా నేటికి భూమిజకా యీ బాములు కలిగే -
16. ప్రభో ధర్మమా శ్రీరామా సుగుణశీలయే రామా -
17. భానుడు గ్రుంకకుండ నరివర్గము జంపి మదీయ సోదరున్ (పద్యం)
18. ముదమాయెగా నాధా పదయాంతరంగ నీ సరసన్ -
19. యీరీతిగా బల్కిన మీ నాలుకలు  గోయన్ దగు నిపుడు -
20. రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి -
21. రఘుకులభూషణా రామా నీపదసేవనమే నాగతి -
22. రఘురాజు నాదిగా రాజులౌమమ్ముల వరప్రేమ గూర్చునో (పద్యం)
23. రఘురామ చరితమును వినుమమ్మాయిక  - మాస్టర్ భీమారావు, మల్లేశ్వర్ రావు
24. రూపము మరువగనౌనా జీవితంబెటో పావనచరితా -
25. వర సరోజలోచనా రామా రఘుకులాబ్ది సురుచిర సోమా -
26. వీరాగ్రేసరు డశ్వమేధ హయ మద్వేలంబుగా బంపే (పద్యం)
27. సత్వపాలనా ఘన సాధుశీలుడే ముక్తినొసగి శబరి గావడే -
28. సూర్యాన్వయాబ్ది సోమా సురనుత నామా -
29. స్త్రీబాలకుల జంప చెలగుపాపమటంచు ( సంవాద పద్యాలు ) -