( విడుదల తేది: 25.09.1938 ఆదివారం )
| ||
---|---|---|
సారధీ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం సంగీతం: భీమవరపు నరసింహ రావు తారాగణం: గోవిందరాజులు సుబ్బారావు,కాంచనమాల,పి. సూరిబాబు, జి. వెంకటేశ్వరరావు,సుందరమ్మ | ||
01. ఆమబ్బు ఈమబ్బు ఆకాశ - కాంచనమాల,సుందరమ్మ, జి.వి. రావు - రచన: బసవరాజు అప్పారావు 02. ఏలా ఈ బ్రతుకింకేలా ఏలా ఏ బ్రతుకు - కాంచనమాల - రచన: బసవరాజు అప్పారావు 03. కూలీలందరు ఏకము కావలెరా పేదల ఆకలి - సుందరమ్మ రచన: తాపీ ధర్మారావు 04. కొల్లాయి కట్టితేయేమి మా గాంధి మాలడై తిరిగితేయేమి - పి. సూరిబాబు - రచన: బసవరాజు అప్పారావు 05. గోపాలుడే మన గోపాలుడే - కాంచనమాల, సుందరమ్మ 06. జాతర సేతామురా దేవత జాతర సేతమురా ఏనుబోతూ - బృందం - రచన: బసవరాజు అప్పారావు 07. జైజై మహాదేవా పాపపరిహారా - బృందం - రచన: తాపీ ధర్మారావు నాయుడు 08. నల్లవాడేనే గొల్లవాడేనే చెల్లి - కాంచనమాల, సుందరమ్మ - రచన: బసవరాజు అప్పారావు 09. నిశ్చల సత్యముతో జతగూర్చిన నెంతో శక్తి (పద్యం) - సుందరమ్మ - రచన: బసవరాజు అప్పారావు 10. మనుజుల విభజన మేలా - పి. సూరిబాబు - రచన: బసవరాజు అప్పారావు 11. మాలలు మాత్రం మనుషులు కారా భారత - పి. సూరిబాబు బృందం - రచన: తాపీ ధర్మారావు నాయుడు 12. లేరా లేరా నిదుర మానరా హరిజన వీర కుమారా - పి. సూరిబాబు బృందం - రచన: బసవరాజు అప్పారావు 13. లేవు పేరునకెన్నియో మతము - పి. సూరిబాబు - రచన: తాపీ ధర్మారావు నాయుడు 14. లేవో పేరునకేన్నియో మతములు (పద్యం) - పి. సూరిబాబు - రచన: తాపీ ధర్మా రావు 15. వడుకు వడుకు కదురు వడకవే (రాట్నం పాట) - బృంద గీతం - రచన: బసవరాజు అప్పారావు 16. సావిరహే తవదీనా కృష్ణా సావిరహే - గాలి వెంకటేశ్వరరావు - రచన: జయదేవ కవి ఈ క్రింది పద్యాలు, పాటలు అందుబాటులో లేవు 01. ఈ త్రాగుడే కదా ఇంత నీచత గూర్చి కూడుగుడ్డలకు - పి. సూరిబాబు 02. ఈకడజాతి నాతికి హీహీ మహిదేవుడు చిక్కెనంచు (పద్యం) - 03. ప్రాయమునందు పిన్నప్రతిభావిభవంబు మిన్న (పద్యం) - పి. సూరిబాబు 04. లేదా ఆశా పాపిని నేనా బ్రతుకింకేల - కాంచనమాల 05. వేణు మనోహర గానము నే నీ వేళను - కాంచనమాల,జి.వి. రావు - పాటల ప్రదాత శ్రీ జె. మధుసూదన శర్మ గారు - వారికి నా ధన్యవాదాలు - |
Monday, June 11, 2012
మాలపిల్ల - 1938
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment