Saturday, June 23, 2012

రాజా మలయసింహ - 1959


( విడుదల తేది:  27.02.1959 - శుక్రవారం )
విక్రం ప్రొడక్షన్సు వారి
దర్శకత్వం: బి.ఎస్. రంగా
సంగీతం: విశ్వనాధన్ మరియు రామమూర్తి
తారాగణం: రంజన్, రాజసులోచన,జానకి, రాజనాల,పద్మనాభం,జానకి,సూర్యకళ, హేమలత

01. ఆనంద సీమలో అందాల భామతో సయ్యాటలాడ రావయా - కె. జమునారాణి - రచన: అనిశెట్టి
02. ఆశే విరిసే మనసే కలిసే నవజీవనమే ఫలియించేనులే - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల
03. ఏమనందు గోపాలుని లీల రేపల్లెయంతా ఒకటే గోల - రాజేశ్వరి
04. ఓరన్నా మోసపుకాలము మాయాజాలం మంచికిదె - పిఠాపురం, పి.బి. శ్రీనివాస్ బృందం
05. కత్తికన్నా కలం మిన్నకనులు తెరచి చూడుమన్నా కలకాలపు - ఎస్. జానకి, పిఠాపురం
06. చినవాడా ఓ వన్నెకాడా సొగసైన ముద్దులమామా - స్వర్ణలత, మాధవపెద్ది
07. జయ జయ భారత వీరుడా జయ స్వాతంత్ర్యయోధుడా - పిఠాపురం బృందం
08. తక తై తై తై  అందములన్నీ నీకే విందులివేరా సుందరి మదిలో - పి. సుశీల - రచన: అనిశెట్టి
09. నందారే నారి ముద్దులగుమ్మ హరే చెలి ఏమి - మాధవపెద్ది, కె. జమునారాణి బృందం
10. మొగము చూసి మోసపోదువా తులువా పలువా - మాధవపెద్ది,పిఠాపురం బృందం
11. వెన్నేలయే హాయి తలపించేనోయి మధుర మధుర మోహంలో - రాజేశ్వరి
12. సంగీత సాహిత్య లీల అదే జగముల నూగింపు సమ్మోహన - పి. సుశీల - రచన: అనిశెట్టి



No comments:

Post a Comment