( విడుదల తేది: 19.05.1966 గురువారం )
| ||
---|---|---|
అరుణాచలం స్టూడియోస్ వారి దర్శకత్వం: ఎ.కె. వేలన్ సంగీతం: టి. చలపతి రావు తారాగణం: ఎన్.టి. రామారావు,దేవిక,రమణారెడ్డి,పద్మనాభం,గీతాంజలి,హేమలత,నిర్మల | ||
0. ఇది చీకటి జీవితం శిధిలమైన దేవళం విధియైనా మరలించదు - పి.బి. శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ 02. ఎక్కడ ఇంకెక్కడ ఇక్కడ రంగైన చినవాడ్ని - పి.బి. శ్రీనివాస్,ఎస్.జానకి - రచన: దాశరధి 03. ఒక్కమాట నిన్నునే నడగానా ..అడుగు అడగనా - పి. సుశీల బృందం - రచన: కొసరాజు 04. నా మనసు నవ్వేనేలా నా వలపు - పి.బి. శ్రీనివాస్ (ఆలాపన), జిక్కి - రచన: దాశరధి 05. చూసారా ఎవరైనా చూసారా నా కన్నుల - టి.ఆర్. జయదేవ్ , బి. వసంత బృందం - రచన: కొసరాజు 06. బలే బలే పోజుకోలు బావయ్యో చిట్టి బావయ్యో - ఎస్. జానకి, మాధవపెద్ది - రచన: కొసరాజు - పాటల ప్రదాత డ్రీం చైల్డ్ - |
Saturday, July 17, 2021
మ౦గళ సూత్ర౦ - 1966
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment